Asianet News TeluguAsianet News Telugu

Sarileru Neekevvaru : చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసి..జామెట్రీబాక్సూ, సబ్బుపెట్టె సంపాదించా...

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఉదయాన్నే తనకు కొడుకుపుట్టాడని..సాయంత్రం ఈ ఈవెంట్..నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ ఇంత మంచి టైం అంటూ ఆనందాన్ని పంచుకున్నాడు. మరిన్ని విశేషాలు...వీడియోలో..