Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్‌ గురించి నాన్న చెప్పిన మాట అదే.. `గని` హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగులో సినిమాలు చేయడమనేది నా డ్రీమ్‌. 

First Published Apr 5, 2022, 3:33 PM IST | Last Updated Apr 5, 2022, 3:33 PM IST

తెలుగులో సినిమాలు చేయడమనేది నా డ్రీమ్‌. `గని` చిత్రంతో అది నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్‌ని అలా చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను అని అంటోంది `గని` హీరోయిన్‌ సయీ మంజ్రేకర్‌. వరుణ్‌ తేజ్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం `గని`. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రానికి అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్దు ముద్దా నిర్మాతలు. ఈ చిత్రం ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సయీ మంజ్రేకర్‌తో `ఏషియానెట్‌` ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. మెగా ఫ్యామిలీ గురించి, టాలీవుడ్‌ గురించి, బన్నీ, ఎన్టీఆర్‌, పవన్‌ గురించి, నెపోటిజం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది సయీ.