Asianet News TeluguAsianet News Telugu

ఘాఠి : పక్కా ఆ భాష మాట్లాడేవారికే...

బంజారా జాతి నేపథ్యంలో తెలుగు, బంజారా భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ఘాఠి. 

బంజారా జాతి నేపథ్యంలో తెలుగు, బంజారా భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ఘాఠి. దిలీప్‌ రాథోడ్‌ డా.పూనమ్‌ శర్మ హీరో హీరోయిన్లుగా వాల్మీకి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రెండు భాషల్లో రిలీజయ్యింది. గోర్ భాష మాట్లాడేవాళ్లు దేశవ్యాప్తంగా పదిహేను కోట్లమంది ఉన్నారని ఈ భాషలో సినిమాలు తీస్తే హిట్ అవ్వడం ఖాయమని గోర్ ప్రముఖులు అన్నారు.

Video Top Stories