గెటప్ శ్రీను భార్య సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్, బిజినెస్ పై దెబ్బ

జబర్దస్త్ కామెడిన్స్ లో గెటప్ శ్రీనుకు అంటే తెలియనివారుండరు. 

First Published Jun 1, 2021, 1:35 PM IST | Last Updated Jun 1, 2021, 1:35 PM IST

జబర్దస్త్ కామెడిన్స్ లో గెటప్ శ్రీనుకు అంటే తెలియనివారుండరు. దాదాపు ఈ షో బిగినింగ్ నుండి ఆయన ఉన్నారు. ప్రతి స్కిట్ కి కొత్త గెటప్ ట్రై చేస్తూ గెటప్ నే తన పేరుగా మార్చేసుకున్నాడు ఆయన. కాగా గెటప్ శ్రీను భార్య సుజాత తాజాగా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది.