Asianet News TeluguAsianet News Telugu

Video news : విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అవతరించిన కథ

మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా జార్జి రెడ్డి.

First Published Nov 19, 2019, 1:44 PM IST | Last Updated Nov 19, 2019, 1:57 PM IST

మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, సిల్లీ మాంక్స్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా జార్జి రెడ్డి. ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీం నెక్ట్స్ గెలారియా మాల్ లో సందడి చేశారు. మాల్ లో మూవీ టీం ఓపెన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఈ వీడియోలో...