Asianet News TeluguAsianet News Telugu

గణేష్ ఆచార్య నన్ను ఆ సినిమాలు చూడమని బలవంతం చేశాడు...

ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టిసిఎ) ప్రధాన కార్యదర్శి గణేష్ ఆచార్యపై ఓ లేడీ కొరియోగ్రాఫర్ అంబోలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టిసిఎ) ప్రధాన కార్యదర్శి గణేష్ ఆచార్యపై ఓ లేడీ కొరియోగ్రాఫర్ అంబోలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నన్ను అడల్ట్ వీడియోలు చూడమని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన సిసిటివి ఫుటేజ్ ఉంది. గణేష్ ఆచార్యపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనుకుంటున్నాను అని చెబుతోంది.