Asianet News Telugu

సినిమాలతో వచ్చిన గ్యాప్ ని వెబ్ సీరీసులతో నింపేస్తున్న తెలుగుహీరోయిన్స్

Jun 21, 2021, 4:32 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ సినిమాలతోపాటు ఆల్టర్‌ నేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఫోకస్‌ పెట్టారు. సమంత, కాజల్‌, తమన్నా, ప్రియమణి, రాశీఖన్నా, నిత్యా మీనన్‌, హన్సిక వంటి భామలు వెబ్‌ సిరీస్‌లతోనూ దూసుకుపోతున్నారు. 

Video Top Stories