గడుసు పిల్లే : ఫోన్ నెంబర్ అడిగిన ఫ్యాన్స్, లైవ్ లో షేర్ చేసిన శ్రీముఖి

స్టార్ యాంకర్ శ్రీముఖి చేసిన పని అందరికీ షాక్ గురి చేసింది.

First Published May 27, 2021, 1:43 PM IST | Last Updated May 27, 2021, 1:43 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి చేసిన పని అందరికీ షాక్ గురి చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు బ్యాన్ అయితే మీతో ఎలా మాట్లాడాలని అడిగిన ఫ్యాన్ కి ఫోన్ నంబర్ ఇచ్చేసింది.