ఫ్యామిలీ మ్యాన్ 2 : సమంత, మనోజ్ సహా ఇతర నటుల అసలైన రెమ్యూనరేషన్ ఇదీ...

ఆరంభంతోనే తానేంటో నిరూపించింది సమంత. డిజిటల్ ఎంట్రీతో దుమ్ము రేపింది. 

First Published Jun 17, 2021, 4:48 PM IST | Last Updated Jun 17, 2021, 4:48 PM IST

ఆరంభంతోనే తానేంటో నిరూపించింది సమంత. డిజిటల్ ఎంట్రీతో దుమ్ము రేపింది. ఫార్మాట్ ఏదైనా తాను కాలుపెడితే కనక వర్షమే అని రుజువు చేసింది. సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఫ్యామిలీ మాన్ 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.