Asianet News TeluguAsianet News Telugu

వంశీ హీరోయిన్ కి బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్యకిరణ్‌ లింకేంటో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సూర్యకిరణ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో సెకండ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సూర్యకిరణ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. సత్యం సినిమాతో దర్శకుడిగా మారి తన సత్తా చాటుకున్నాడు సూర్యకిరణ్. ఆ తరువాత ధనా 51, రాజు భాయ్ సినిమాలు చేశారు. ఆ తరువాత పెద్దగా కనిపించకుండా పోయాడు. అందుకే ఇప్పటివాళ్లు సూర్యకిరణ్ కి కనెక్ట్ కాలేకపోతున్నారు. అయితే ఈయనకు నటి కల్యాణికి లింకేంటీ? f