సోహైల్ 'మిస్టర్ ప్రెగ్నెంట్' ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
యువ నటుడు సోహైల్ బిగ్ బాస్ తెలుగు 4తో మంచి గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంటర్టైన్ చేసిన సోహైల్ ఇప్పుడు సిల్వర్స్ స్క్రీన్ పై వినోదం అందించేందుకు రెడీ అవుతున్నాడు.
యువ నటుడు సోహైల్ బిగ్ బాస్ తెలుగు 4తో మంచి గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంటర్టైన్ చేసిన సోహైల్ ఇప్పుడు సిల్వర్స్ స్క్రీన్ పై వినోదం అందించేందుకు రెడీ అవుతున్నాడు. సోహైల్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ ప్రెగ్నెంట్' ఈ శుక్రవారం ఆగష్టు 18న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మగాడు ప్రెగ్నెంట్ అయితే ఎంత ఫన్నీగా ఉంటుందో అనే అంశతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా సోహైల్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో చిత్రం గురించి అనేక విశేషాలు పంచుకున్నాడు.