మనీ లాండరింగ్ కేసులో పవన్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌రేట్ విచారించింది.
బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌రేట్ విచారించింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.