Asianet News TeluguAsianet News Telugu

ఈ నగరానికి ఏమైంది పబ్లిక్ టాక్ : సినిమా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాము, థియేటర్ లోపల ఫుల్ ప్యాక్డ్..!

`పెళ్లి చూపులతో` దర్శకుడిగా మెప్పించిన తరుణ్‌ భాస్కర్‌ నుంచి వచ్చిన చిత్రం `ఈ నగరానికి ఏమైంది`. 

First Published Jun 29, 2023, 2:13 PM IST | Last Updated Jun 29, 2023, 2:13 PM IST

`పెళ్లి చూపులతో` దర్శకుడిగా మెప్పించిన తరుణ్‌ భాస్కర్‌ నుంచి వచ్చిన చిత్రం `ఈ నగరానికి ఏమైంది`. ఇందులో విశ్వక్‌ సేన్‌, సాయి సుశాంత్‌, అభినవ్‌ గోమఠం, వెంకటేష్‌ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. ఐదేళ్ల క్రితం జూన్‌ 29న విడుదలైన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ అప్పట్లో ఆకట్టుకుంది. కాకపోతే పెద్ద రేంజ్‌ హిట్‌ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సరిగ్గా ఐదేళ్లు అయిన సందర్భంగా ఈ సినిమాని నేడు(జూన్‌ 29)న రీ రిలీజ్‌ చేశారు. ఇటీవల రీ రిలీజ్‌ల ట్రెండ్‌ ఊపందుకున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్‌ చేశారు. మరి సినిమా ఎలా ఉంది, అప్పటి కంటే బాగుందా? డిజప్పాయింట్‌ చేసిందా? చూసిన ఆడియెన్స్ ఏమంటున్నారో `పబ్లిక్‌ టాక్‌`లో తెలుసుకుందాం.