Missmatch Movie : మిస్ మ్యాచ్ లోని ఈ మనసా..పాటను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్
ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా, ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’.
ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా, ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఈ మనసా...అనే పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశారు.