Asianet News TeluguAsianet News Telugu

Video news : తోలుబొమ్మలాట ఆడుతున్న సోడాల్రాజు

విశ్వంత్, హర్షిత చౌదరి హీరోహీరోయిన్లుగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తోలుబొమ్మలాట’. నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు.

విశ్వంత్, హర్షిత చౌదరి హీరోహీరోయిన్లుగా విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘తోలుబొమ్మలాట’. నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాటల్లో...

Video Top Stories