Asianet News TeluguAsianet News Telugu

మాట వినకపోతే పోతారు..మోహన్ బాబు ఫైర్...

నటుడు మోహన్ బాబు లాక్ డౌన్ నేపధ్యంలో బయటతిరుగుతున్న వారిమీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

నటుడు మోహన్ బాబు లాక్ డౌన్ నేపధ్యంలో బయటతిరుగుతున్న వారిమీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రకృతిని గౌరవించకుండా, పెద్దలమాట వినకుండా ఇష్టారాజ్యంగా చేస్తే ఎలా ఉంటుందో ఓ చిన్నకథతో చెప్పుకొచ్చారు.