Donga Movie : వాడు చాలా డేంజర్...పెద్ద ఫ్రాడ్...
యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై దృశ్యం ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తంబి’.
యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై దృశ్యం ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తంబి’. ఈ సినిమా తెలుగులో ‘దొంగ’ టైటిల్‌తో డిసెంబరు 20న విడుదల కాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకుడు. ఇందులో కార్తి తమ్ముడిగా, జ్యోతిక అక్కగా నటించారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా టీం మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.