Asianet News TeluguAsianet News Telugu

డిస్కోరాజా : ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు...

విఐ ఆదిత్య దర్వకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా డిస్కోరాజా. 

విఐ ఆదిత్య దర్వకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా డిస్కోరాజా. సైఫై కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజై విజయం దిశగా దూసుకుపోతోంది. రవితేజకు జోడీగా పాయల్ రాజ్ పూత్, నభా నటేష్ నటించారు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ టీం పబ్లిక్ రెస్పాన్స్ మీద ప్రెస్ మీట్ పెట్టారు. అదే ఈ వీడియో...