Asianet News TeluguAsianet News Telugu

ఆనంద్ లో అది అస్సలు నచ్చదన్న రవితేజ : డిస్కోరాజా

విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా.


విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నాభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టీం సంక్రాంతి సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు..అదే ఈ వీడియోలో..

Video Top Stories