Asianet News TeluguAsianet News Telugu

ఇస్మార్ట్ శంకర్ లో బాగా చేశావ్..నభాకి, పాయల్ కితాబు

ఈ రోజు హైదరాబాద్ లో డిస్కోరాజా మూవీ ప్రెస్ మీట్ జరిగింది.

ఈ రోజు హైదరాబాద్ లో డిస్కోరాజా మూవీ ప్రెస్ మీట్ జరిగింది. డైరెక్టర్ విఐ ఆనంద్, నభా నటేష్, పాయల్ రాజ్ పూత్ లు ఈ ప్రెస్ మీట్ లో మీడియాకి సమాధానాలిచ్చారు. నభాతో స్క్రీన్ పంచుకోకపోయినా ఇలా కలవడం బాగుందని చెప్పుకొచ్చింది పాయల్. అంతేకాదు నభా నటనను మెచ్చుకుంటూ కితాబునిచ్చింది.