Asianet News TeluguAsianet News Telugu

డిస్కోరాజా : డైరెక్టర్ ఆనంద్ కి పబ్లిక్ గా రిక్వెస్ట్ చేసిన నభా...

విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా డిస్కోరాజా.

విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా డిస్కోరాజా. తాజాగా ఈ టీమ్ ప్రెస్ మీట్ లో నభా మాట్లాడుతూ రవితేజతో, విఐ ఆనంద్ తో పనిచేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందంది. దాంతోపాటు ఆనంద్ కు పబ్లిక్ గా ఓ రిక్వెస్ట్ కూడా చేసింది.