Asianet News TeluguAsianet News Telugu

డిస్కోరాజా : ఒక్కరూ, ఇద్దరూ కాదు..ఏకంగా ముగ్గురితో...

విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కోరాజా.

విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కోరాజా. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 24న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు ఈ వీడియోలో...