Asianet News TeluguAsianet News Telugu

డిస్కో రాజా : ముద్దు ముద్దు మాటలతో..ఫ్యాన్స్ ను మురిపించిన నబా..

మీతోపాటూ నేనూ రవితేజ ఫ్యాన్ నే.

మీతోపాటూ నేనూ రవితేజ ఫ్యాన్ నే..కానీ నేను ఇంకొంచెం లక్కీ అంటూ హీరోయిన్ నభా నటేష్ అంటోంది. డిస్కోరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ రవితేజతో కలిసి పనిచేయడం చాలా లక్కీ అంటూ మురిసిపోయింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా డిస్కో రాజా.