Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ : పేద సినీ క‌ళాకారులకు వి.వి.వినాయక్ విరాళం

టాలీవుడ్ లోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు..లాంటివారికోసం డైరెక్టర్ వి.వి.వినాయక్  ఐదులక్షల విరాళం ప్రకటించారు.

టాలీవుడ్ లోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు..లాంటివారికోసం డైరెక్టర్ వి.వి.వినాయక్  ఐదులక్షల విరాళం ప్రకటించారు. ఈ చెక్ ను కాదంబరి కిరణ్ అందజేస్తున్నానని తెలిపారు. వీటిని అవసరమైనవారికి నిత్యావసరవస్తువులు కొనివ్వడానికి ఉపయోగించాలని తెలిపారు.