movie video : వి.ఎన్.ఆదిత్య కమ్ బ్యాక్ మూవీ ‘వాళ్లిద్దరి మధ్య’ ప్రెస్ మీట్

వి.ఎన్. ఆదిత్య దర్శకుడిగా విరాజ్ అశ్విన్, మెహరా కృష్ణ హీరోహీరోయిన్లుగా ‘వాళ్లిద్దరి మధ్య’ అనే సినిమా వస్తోంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ గురువారం జరిగింది. సినిమా తీయడం ఈజీ, ప్రమోషన్ కష్టం అంటూ తనకు మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వమని ప్రేక్షకులను కోరారు దర్శకుడు వి.ఎన్.ఆదిత్య.

First Published Nov 1, 2019, 12:58 PM IST | Last Updated Nov 1, 2019, 12:58 PM IST