పారిశుద్ధ్య కార్మికులకు బాదాం మిల్క్.. ఈ ప్రచారమంతా అందుకే.. శేఖర్ కమ్ముల
డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతీరోజూ వెయ్యిమంది పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ డ్రింక్ అందిస్తానని తెలిపారు.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతీరోజూ వెయ్యిమంది పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ డ్రింక్ అందిస్తానని తెలిపారు. అది కూడా జీహెచ్ఎంసీ ద్వారానే అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సికింద్రాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బాదం మిల్క్ పంపిణీ చేసి ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ తమకు తోచిన రీతిలో ఇలాంటి సాయాలూ అది కూడా జీహెచ్ఎంసీ ద్వారా చేయగలగాలని తెలిపారు.