రాత్రి తొమ్మిదిగంటలకు వర్మ ఏం వెలిగించాడంటే..

మోడీ పిలుపుకు దేశమంతా ఏకమై దీపాలు వెలిగిస్తే రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడో తెలుసా? 

First Published Apr 6, 2020, 11:19 AM IST | Last Updated Apr 6, 2020, 11:19 AM IST

మోడీ పిలుపుకు దేశమంతా ఏకమై దీపాలు వెలిగిస్తే రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడో తెలుసా? ఆదివారం రాత్రి తొమ్మిదిగంటలకు దీపాలు, క్యాండిల్స్ అందరూ వెలగిస్తారని తాను మాత్రం వెరైటీగా లైటర్ తో సిగరెట్ వెలగించాడు. ఆ వీడియో...