Asianet News TeluguAsianet News Telugu

అశ్వద్ధామ : సమంతాతో రొమాన్స్ చేయమంటే సిగ్గుపడతాడు..వీడేం హీరోరా బాబూ

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన అశ్వద్ధామ సినిమా ఇటీవల రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.

నాగశౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన అశ్వద్ధామ సినిమా ఇటీవల రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మీద డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ నందిని రెడ్డి హీరో, ఈ సినిమా రైటర్ నాగశౌర్యతో చిట్ చాట్ చేశారు. సినిమా గురించి మాట్లాడుతూనే...ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూ వీడియో...