లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదు.. ఆర్. నారాయణమూర్తి

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు ఆర్ నారాయణమూర్తి.

First Published Apr 18, 2020, 12:06 PM IST | Last Updated Apr 18, 2020, 12:06 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు ఆర్ నారాయణమూర్తి. అయితే కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డ1\ౌన్ శాశ్వత పరిష్కారం కాదని, ముందు మందులు కనిపెట్టాలని చెప్పారు. ఆ వీడియో..