video news : మారుతి మాటల్లో ప్రతిరోజూ పండుగే...

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లు. ఈ సినిమా గురించి డైరెక్టర్ మారుతి ఏమంటున్నాడో ఈ వీడియో చూడండి.

First Published Nov 5, 2019, 7:56 PM IST | Last Updated Nov 5, 2019, 7:56 PM IST