సురభి కళాకారులకు డైరెక్టర్ హరీష్ శంకర్ సహాయం..
లాక్ డౌన్ లో సహాయం చేసేవారెవ్వరి చూపూ పడనివాళ్లలో సురభి కళాకారులూ ఉన్నారు. అలాంటి వారికోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ నిత్యావసరాలు అందించారు. 81మందికి సహాయం అందిందని సురభి కళాకారులు హరీష్ శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.