కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు : మొక్క నాటి శుభాకాంక్షలు తెలిపిన డైరెక్టర్ హరీష్ శంకర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆంథోల్ ఎమ్మెల్యే హరీష్ శంకర్ తో కలిసి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత వరుణ్ తేజ్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.