Asianet News TeluguAsianet News Telugu

ఓ పిట్టకథ : సినిమా చూశాక..ఏమీ మాట్లాడలేని పరిస్థితి..అనిల్ రావిపూడి

చందు ముద్దు దర్శకత్వంలో విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. 

చందు ముద్దు దర్శకత్వంలో విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ ముఖ్య పాత్రలో బ్రహ్మాజీ నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సినిమా చూసిన అనిల్ రావుపూడి కామెంట్స్ ఈ వీడియో..