జంధ్యాల సినిమా చూస్తూ.. ఎంచక్కా పూర్తి చేసేశాడు.. అనిల్ రావిపూడి...

డైరెక్టర్ అనిల్ రావిపూడి.. జంధ్యాల సినిమా చూస్తూ చక్కగా ఇంటిపని చేసేశాడు.

First Published Apr 24, 2020, 5:36 PM IST | Last Updated Apr 24, 2020, 5:36 PM IST

డైరెక్టర్ అనిల్ రావిపూడి.. జంధ్యాల సినిమా చూస్తూ చక్కగా ఇంటిపని చేసేశాడు. అదేనండీ హీరో వెంకటేష్ విసిరిన బీదిరియల్ మ్యాన్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి పూర్తి చేశాడు. తరువాత సాయి ధరమ్ తేజ్ కు, కల్యాణ్ రామ్ కు, రవితేజకు ఛాలెంజ్ ఫార్వర్డ్ చేశాడు. అదండీ విషయం..