Asianet News TeluguAsianet News Telugu

ఐకాన్ స్టార్ లొల్లి: బన్నీకి ఎవరూ బిరుదు ఇవ్వలేదు, ఆయనే పెట్టేసుకున్నాడు: దిల్ రాజు

అల్లు అర్జున్‌కి `ఐకాన్‌స్టార్‌` అనే ట్యాగ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. 

అల్లు అర్జున్‌కి `ఐకాన్‌స్టార్‌` అనే ట్యాగ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే దీనిపై మాత్రం `వకీల్‌సాబ్‌` నిర్మాత దిల్‌రాజు ఓ షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం దిల్‌రాజు వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 

Video Top Stories