Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల మధ్య విభేదాలు, ఇక కలిసి సినిమా చేయరా..?

చివరకు ఫార్మల్ లాంచ్ కూడా జరగకుండా ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లిపోయింది. 

First Published May 24, 2021, 5:07 PM IST | Last Updated May 24, 2021, 5:07 PM IST

చివరకు ఫార్మల్ లాంచ్ కూడా జరగకుండా ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లిపోయింది. ఏవో క్రియేటివ్ డిఫరెన్సెలు వచ్చాయన్నారు.  అయితే త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే చేస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. కానీ  ఇప్పుడు మీడియాలో,సోషల్ మీడియాలో మరో ప్రచారం సాగుతోంది.