లాక్ డౌన్ లో రంజాన్ రావడం బాధాకరమే.. సాయికుమార్..
నేటితో రంజాన్ నెల ప్రారంభమవుతోంది ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు డైలాగ్ కింగ్ సాయికుమార్.
నేటితో రంజాన్ నెల ప్రారంభమవుతోంది ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు డైలాగ్ కింగ్ సాయికుమార్. అంతేకాదు ప్రే హోం.. ప్రే సేఫ్.. స్టే హోం స్టే సేఫ్ అంటూ సందేశం ఇచ్చారు. దివ్య ఖురాన్ అవతరించిన మాసం.. రంజాన్ మాసం.. అని సాయికుమార్ అన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో రంజాన్ మాసం రావడం బాధాకరమే కానీ.. మీ ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాని డైలాగ్ కింగ్ సాయికుమార్ కోరారు.