డాన్సర్ కి అప్పులు, అప్పు విషయం నేను చేసుకుంటా అని చెప్పిన గణేష్ మాస్టర్

`ఢీ` డాన్స్‌ షో నుంచి శేఖర్‌ మాస్టర్‌ వెళ్లిపోయారు. 

First Published Apr 23, 2021, 5:00 PM IST | Last Updated Apr 23, 2021, 5:00 PM IST

`ఢీ` డాన్స్‌ షో నుంచి శేఖర్‌ మాస్టర్‌ వెళ్లిపోయారు. ఆయన స్థానాన్ని `ఢీ`లో భర్తీ చేసే వాళ్లెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గణేష్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌, నటి సంగీత వీరి ముగ్గురిలో ఎవరు పర్మినెంట్‌ జడ్జ్ గా ఉంటారు?