9న జగన్ తో భేటీకి బాలకృష్ణను పిలిచాం, కానీ.. సి కల్యాణ్
డా.డి రామానాయుడు 85వ జయంతి సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
డా.డి రామానాయుడు 85వ జయంతి సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు తనయుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్
దగ్గుబాటి, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, జె. బాలరాజు పాల్గొన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ''రామానాయుడు గారంటే మాకు ఓ హీరో, రోల్ మోడల్ అన్నారు.