Asianet News TeluguAsianet News Telugu

ఆచార్య నుండి రంగ్ దే వరకు.. 2021కి వాయిదా పడ్డ భారీ సినిమాలివే..

వీకెండ్ వచ్చిందంటే చాలు ఓ మంచి సినిమా, దానికి కంటిన్యూగా రెస్టారెంట్లో డిన్నర్.. 

వీకెండ్ వచ్చిందంటే చాలు ఓ మంచి సినిమా, దానికి కంటిన్యూగా రెస్టారెంట్లో డిన్నర్.. ఇది మెట్రో సిటీల్లో చాలామందికి అలవాటైన రొటీన్. ఇప్పుడు సినిమాలు లేవు, రెస్టారెంట్లూ లేవు. ఉన్నా వెళ్లడానికి విపరీతమైన భయం. ఇక సినిమా రిలీజ్ లైతే ఓటీటీలను వెతుక్కుంటున్నాయి. దీంతో ఆ మజానే లేకుండా పోయింది. భారీ సినిమాలు రిలీజ్ లు వాయిదా వేసుకుంటే.. ఈ పాండమిక్ ఎప్పటిదాకా కొనసాగుతుందో తెలియక నాని వి సినిమాతో సహా కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీ ప్లాట్ ఫాంలను ఆశ్రయించాయి. అలా నెక్ట్స్ ఇయర్ కి వాయిదా పడ్డ భారీ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.. 

Video Top Stories