RRR షాకింగ్ డీల్ : 325 కోట్లకు శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మకం
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా లో మల్టీ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా యంగ్ హీరో రామ్ చరణ్ లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కనుంది.