Asianet News TeluguAsianet News Telugu

సామజవరగమన స్టైల్లో కరోనా పాట.. వింటే మీరూ ఎంజాయ్ చేస్తారు...

ప్రపంచదేశాల్ని కరోనా అల్లకల్లోలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా మీదా, కరోనా పుట్టిన చైనా మీద అనేక పాటలు వచ్చాయి. 

ప్రపంచదేశాల్ని కరోనా అల్లకల్లోలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా మీదా, కరోనా పుట్టిన చైనా మీద అనేక పాటలు వచ్చాయి. ఇతను మాత్రం అందరికీ డిఫరెంట్ గా అలవైకుంఠపురంలోని సామజవరగమనా పాట స్టైల్లో కరోనామీద పాట కట్టి పాడాడు. చూడండి..

Video Top Stories