Software Sudheer Trailer : తన దగ్గర అంతులేనంత...ఉందంటున్న సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ జంటగా రూపొందుతున్న సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

First Published Nov 28, 2019, 12:21 PM IST | Last Updated Nov 28, 2019, 12:21 PM IST

సుడిగాలి సుధీర్, ధన్యా బాలకృష్ణ జంటగా రూపొందుతున్న సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సుధీర్ రెండు క్యారక్టర్లలో కనిపిస్తున్నట్టున్న ఈ ట్రైలర్ మీద మీరూ ఓ లుక్కేయండి.