కమెడియన్ వేణు రియల్ లైఫ్ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు..!

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్న పైకి రావడం కష్టం. 

First Published Mar 15, 2022, 1:43 PM IST | Last Updated Mar 15, 2022, 1:43 PM IST

తాను కూడా ఒకప్పుడు అవకాశాల కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలో  చెప్పులరిగేలా తిరిగానంటున్నాడు కమెడియన్‌ వేణు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాకే తనకు ఇండస్ట్రీలో ఆఫర్‌ వచ్చిందంటున్నాడు.సినిమా ఇండస్ట్రీలో  బ్యాక్‌గ్రౌండ్‌ లేని వాళ్లు రావడం అంత ఈజీయేం కాదంటున్నాడు కమెడియన్. కొండంత ప్రతిభ ఉన్నా గోరంత లక్‌ లేకపోతే వెండితెరపై వారు అదృష్టాన్ని పరీక్షించుకోలేరు. ఒక్క చాన్స్‌, ఒకే ఒక్క చాన్స్‌ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగేవారు అప్పటికీ ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు.