Asianet News TeluguAsianet News Telugu

జగదేక వీరుడు అతిలోక సుందరి : శ్రీదేవి పక్కనుంటే మనల్నెవరు చూస్తారు.. చిరంజీవి

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి 30 ఏళ్లయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. 

జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి 30 ఏళ్లయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను పంచుకున్నారు. చందమామ కథలు అని కొట్టిపారేసిన వారికి రాఘవేంద్రరావు  చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చారన్నారు. శ్రీదేవి లేకపోతే ఈ సినిమానే లేదని చెప్పుకొచ్చారు. శ్రీదేవి పక్కన డ్యాన్స్ చేసేప్పుడు కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఆమె తినేస్తది. అందుకే శ్రీదేవితో పోటీపడి చేశానని గుర్తుచేసుకున్నారు. చూడండి.. 

Video Top Stories