నేను సైతం : రక్తదానం చేసిన చిరంజీవి.. ఫాలో అయిన శ్రీకాంత్
రక్తదానం చేస్తానంటే పోలీసులే పైలట్ గా మిమ్మల్ని తీసుకెళతారంటూ చిరంజీవి అభిమానులకు పిలుపునిచ్చారు.
రక్తదానం చేస్తానంటే పోలీసులే పైలట్ గా మిమ్మల్ని తీసుకెళతారంటూ చిరంజీవి అభిమానులకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్ కారణంగా రక్తం నిల్వలు తగ్గిపోయి పేషంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్లీజ్ రక్తదానం చేయండంటూ వేడుకున్నారు. స్వయంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు.