Asianet News TeluguAsianet News Telugu

తలసాని ట్రస్టు కార్యక్రమానికి నేనెందుకు రాలేకపోయానంటే.. చిరంజీవి...

సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని ట్రస్ట్ తలపెట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి చిరంజీవి గైర్హాజరు అయ్యాడు.

సినీ కార్మికుల కోసం మంత్రి తలసాని ట్రస్ట్ తలపెట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి చిరంజీవి గైర్హాజరు అయ్యాడు. తలసాని సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య మంచి వారథిలా పనిచేస్తున్నారని ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమానికి రాలేకపోవడం విచారంగా ఉందన్నారు. తమ సమీప బంధువు చనిపోవడం వల్లే రాలేకపోయానని వివరణ ఇచ్చారు.