అవి కొంటే.. దేశాన్ని కాపాడినట్టే.. : నటి హేమ

లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని నటి హేమ పిలుపునిచ్చారు.
First Published Apr 14, 2020, 4:21 PM IST | Last Updated Apr 14, 2020, 4:21 PM IST

లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని నటి హేమ పిలుపునిచ్చారు. దేశానికి రైతు వెన్నెముక అని ఆ రైతును ఇప్పటి పరిస్థితుల్లో తప్పకుండా కాపాడుకోవాలని అన్నారు. అందుకే అరటి, జామ, బత్తాయిలాంటి పండ్లు కొని ఆ రైతులను ఆదుకుంటే దేశాన్ని కాపాడుకున్నట్టే అంటూ పిలుపునిచ్చారు.