సిసిసి మూడో విడత ఛారిటీ.. ఈ సారి లిస్టులో వారు కూడా..

సిసిసి కింద సినీ కార్మికులకు మూడో విడత నిత్యావసరాల పంపిణీని ప్రారంభించినట్టు సిసిసి కమిటీ ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు.

First Published Aug 21, 2020, 1:55 PM IST | Last Updated Aug 21, 2020, 1:55 PM IST

సిసిసి కింద సినీ కార్మికులకు మూడో విడత నిత్యావసరాల పంపిణీని ప్రారంభించినట్టు సిసిసి కమిటీ ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు. ఈ అంశం మీద ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఇదే మొదటిసారని డైరెక్టర్ శంకర్ అన్నారు. ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమని అయినా కార్మికులను ఆదుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. అంతేకాదు మెహర్ షౌండేషన్ కింద కార్మికుల ఇళ్లకు వెళ్లి సామాన్లు అందిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాలుగో విడత కూడా నిత్యావసరాల పంపీణీ ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.