సిసిసి కింద రెండో విడత నిత్యావసరాల పంపిణీ.. చిరంజీవి

సినీ కార్మికులకోసం సిసిసి కింద రెండోసారి నిత్యావసరాల పంపిణీ చేస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. 

First Published Jun 19, 2020, 10:59 AM IST | Last Updated Jun 19, 2020, 10:59 AM IST

సినీ కార్మికులకోసం సిసిసి కింద రెండోసారి నిత్యావసరాల పంపిణీ చేస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి aతెలిపారు. అనుకున్న ప్రకారం ఇప్పటికి షూటింగ్స్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంకా అవ్వలేదని.. లాక్ డౌన్ పరిస్థితులే కొనసాగుతున్నాయని అన్నారు. ఈ సమయంలో సినీ కార్మికులను ఆదుకోవడానికి మరోవిడత నిత్యావసరాల పంపిణీకి సిసిసి శ్రీకారం చుట్టిందన్నారు. సరుకుల నాణ్యత తానే స్వయంగా టెస్ట్, టేస్ట్ చేశానని చెప్పారు.